contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు పికప్ వాహనాలు పట్టుకున్న గన్నేరువరం పోలీసులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు పికప్ వాహనాలను గన్నేరువరం పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్రమంగా తరలిస్తున్న పికప్ వాహనాలను మైనింగ్ డిపార్ట్మెంట్ రాసి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవులు తిరుపతి తెలిపారు ఈ రైడింగ్ లో పోలీస్ కొమురయ్య పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :