contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్రమంగ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న గన్నేరువారం పొలిసు వారు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లె వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఈ రోజు ఎస్ఐ ఆవుల తిరుపతి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇకపై అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తిరుపతి హెచ్చరించారు .హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, సంపత్, రైటర్ రాజు ఈ రైడ్ లో పాల్గొన్నారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :