కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో సోమవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పికప్ వాహనం TS 28 T 4100 నెంబరు గల వాహనంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాన్ని ఎస్సై ఆవుల తిరుపతి మరియు బ్లూ కోట్స్ సిబ్బంది కొమురయ్య తో కలిసి వాహనాన్ని వెంబడించి రాజీవ్ రహదారిపై గుండ్లపల్లి ఎక్స్ రోడ్డులో పట్టుకొని స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.