కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామ శివారులో మండల రెవెన్యూ అధికారులు పక్కా సమాచారంతో అక్రమంగా 65 ట్రాక్టర్ల ఇసుక డంపుల నిల్వను రెవెన్యూ అధికారులు శనివారం పట్టుకొని పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నారు ఈ రైడ్ లో రెవెన్యూ అధికారులు ఆర్ఐ వంగల కరుణాకర్, విఆర్వో రమేష్ ఉన్నారు