contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అవినీతి నిర్ములనకు ముందడుగు వేసిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో గత రోజు (శుక్రవారం ) పలు ప్రభుత్వ కార్యాలయాలపై అనిషా దాడులు జరిగాయి .  ముఖ్యంగా చిత్తూర్ జిల్లాలో పలు తహసీల్దారు , MRO  కార్యాలయాలపై ఆకస్మిక దాడులు జరిగాయి . ఈ దాడులలో పలువురు అధికారులను విచారించారు . జిల్లా  ACB అడిషినల్‌ ఎస్పీ శ్రీనివాసులు, ఆ శాఖ ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.  ఈ దాడులా దృష్ట్యా ఇతర అధికారులు అప్రమత్తం అయ్యారని పలువురు సమాచారం అందించారు .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :