ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కొత్త మెనూ మంగళవారం నుంచి అమలుకానుంది. అమ్మఒడి కార్యక్రమ ప్రారంభం సందర్భంగా 21న మెనూను ప్రారంభిస్తామని చెప్పిన సీఎం.. దీనికోసం అదనంగా రూ.353 కోట్లు కేటాయించారు.. మెనూ ప్రకారంలో వారంలో ఐదు రోజుల పాటు గుడ్డు అందించనున్నారు. మెనూ ఎలా ఉందంటే..
సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, చిక్కి
మంగళవారం : పులిహోర, టమాట పప్పు, ఉడికించిన గుడ్డుబుధవారం : కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
గురువారం : కిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి
శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగలి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference