contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఆనంతుల చిలుకమ్మ కుటుంబానికి సహాయం చేసిన గడ్డం నాగరాజు

 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని  మల్లాపూర్ గ్రామానికి చెందిన ( ఆనంతుల చిలుకమ్మ) 85 సం,,ఇటీవల మరణించగా వారి  కుటుంబాన్ని గురువారం పరామర్శించి మరియు 50కేజీల  బియ్యం పంపిణీ చేయడము జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బోనాల మోహన్ ,మండలప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గుండోజు సంపత్ బూత్ కమిటీ అధ్యక్షులు పాశం వెంకటి,కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు పల్లె కుమార్ మరియు కార్యకర్తలు గ్రామస్తులు  పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :