కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో తహసీల్దారు కార్యాలయంలో 6వ విడత హరితహారంపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ తో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీడీవో,ఎంపిఓ, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు