contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ ద్వారా సుమారు 6060 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. గతంలో షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ సంస్థ. గతంలో కంటే కూడా ఈ నోటిఫికేషన్ లో మరిన్ని ఉద్యోగాలని అనుసంధానిస్తూ భారీగా ఉద్యోగాలని ప్రకటించింది. పలు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే…
మొత్తం పోస్టుల సంఖ్య : 6060
తెలంగాణలో : 438
చండీగడ్ : 46
మధ్యప్రదేశ్ : 534
మహారాష్ట్ర : 1860
ఓడిశా : 63
తమిళనాడు : 1080
ఉత్తరప్రదేశ్ : 1163
ఉత్తరాఖండ్ : 228
పశ్చిమ బెంగాల్ : 583
అర్హత : నాన్ ఐటీఐ అభ్యర్ధులు 10 వ తరగతి 55 శాతం మార్కులు వచ్చి ఉండాలి, మ్యాధ్స్, సైన్స్ లో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి.
వయసు : 15 ఏళ్ళ నుంచీ 24 ఏళ్ళు మధ్య ఉండాలి
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-01-2020
దరఖాస్తు చివరి తేదీ : 09-02-2020
మరిన్ని వివరాలకోసం
https://www.ofb.gov.in/uploads/Documents/e16a189ba7c652c4d9b22ce033f05c82.pdf

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :