contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇక చంద్ర బాబు జైలుకే అంటున్న AP CM జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల కేసుల విషయంపై ACB కోర్టు మరో సారి నోటీసులు జారీ చేసింది.  కానీ సరైన ఆధారాలు లేవని ఈ కేసుని  ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తుంది . ఈ కేసు దృష్ట్యా జగన్ , నాయుడు మధ్య యుద్ధ వాతావరణం నెలకొననుంది . చంద్రబాబు నాయుడు 2005 లో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నాడని  ఆనాడు లక్ష్మీపార్వతి కేసు నమోదు చేసారు . ఈ కేసును అదునుగా చూసుకుని జగన్ ఇకపై నాయుడు పై కొరడా జులిపించే అవకాశం ఉందని తెలుస్తుంది .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :