కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ యాల్ల ప్రేమలతకు ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా ఎంపికయ్యారు ఆమెకు జిల్లా ప్రత్యక అధికారి, పిడి శారద, బిఆరో రావీణ్య, సీడీపీవో సబిత చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఇటీవల బెటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా మహిళ లకు,యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీ దారులు మహిళలను రక్షించండి అని ముగ్గులు వేసి ప్రజలను ఆకర్షించారు భద్రత పై అవగాహన కల్పించారు ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ బ్లండీనా,అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
