ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి
January 24, 2021
11:09 pm
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ను తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు నూతనంగా చార్జి తీసుకున్న తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు