contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఏసీబీ వలలో చిక్కిన గంగాధర ఏ ఎస్సై చంద్రారెడ్డి

 

గంగాధర మండలం ఏ ఎస్సై  లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు  వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా….. గంగాధర మండల కేంద్రం లోని పోలీసు స్టేషన్ లో ఎసిబికి చిక్కిన ఎఎస్సై చంద్రారెడ్డి.. గంగాధర మండలంలోని లింగంపల్లికి గ్రామానికి చెందిన ఇరువర్గాల వర్గపోరులో భాగంగా కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ కు రాగా జుర్రు రాజమల్లు అనే వ్యక్తి వద్ద పదిహేను వేలు రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా గంగాధర పోలీసు స్టేషనులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :