ప్రీమియర్ కబడ్డీ మూడవ సీజన్ పోటీలకు రిఫరీ గా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు బుర్ర మల్లేశం గౌడ్ నియామకం అయ్యారు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో లీగ్ నిర్వాహకులు బుర్ర మల్లేశం గౌడ్ ను రిఫర్ గా నియమించి మల్లేశం ను జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు జిల్లా మరియు మండల -గన్నేరువరం గ్రామస్తులు సీనియర్ క్రీడాకారులు బుర్ర మల్లేశం గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు తన నియామకానికి సహకరించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.