కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ లో సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ ఎంపీ తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బిజెపి నాయకురాలు మచ్చ జ్యోతి, బాలరాజు ,తదితరులు ఉన్నారు