contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరీంనగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బాడీ బిల్డింగ్ పోటీలు విజేతలుగా సయ్యద్ అప్రోజ్ – మిస్టర్ తెలంగాణఛాంపియన్ గా నిలిచిన రాహుల్

కరీంనగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ కరీంనగర్ మిస్టర్ తెలంగాణ పోటీలు ఆదివారం రాత్రి నగరంలోని అంబేద్కర్ నగర్లో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో మిస్టర్ తెలంగాణ ఛాంపియన్ గా ఎస్ రాహుల్ మిస్టర్ కరీంనగర్ చాంపియన్ గా సయ్యద్ అప్రోజ్ ఎన్నికయ్యారు వీరికి డాక్టర్ పి వి కే కిషోర్ బంగారు స్వామి వినయ్ కుమార్ ఆల్మోస్ తాలిబ్ , అజయ్ ఖండాల్ బహుమతి ప్రదానం చేయగా అసోసియేషన్ సభ్యులు ముస్తాక్ అలీ, మసీయుద్దీన్, మొహమ్మద్ ఇంతియాజ్, శ్రీరామోజు సుమన్, రవి తదితరులు పాల్గొన్నారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :