contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

క్రేజి హీరో విజయ్ దేవరకొండ కాస్తా దేవరకొండ విజయ్ సాయి పేరు మార్పు ?

. ‘డియర్ కామ్రేడ్’ ఫ్లాప్ తరువాత ఇలాంటి సెంటిమెంట్స్ విజయ్ దేవరకొండకు కూడ ఏర్పడ్డాయి అన్న విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. అందరిని ఆశ్చర్య పరుస్తూ ఈ క్రేజి హీరో విజయ్ దేవరకొండ కాస్తా దేవరకొండ విజయ్ సాయి గా మారాడు. వరస పరాజయాలతోసతమతమైపోతున్న విజయ్ లేటెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ టైటిల్ కార్డ్స్ లో దేవరకొండ విజయ్ సాయి అని పేరు వేయడం అందరిని ఆశ్చర్య పరిచింది.
ఇదిలా ఉంటే పంచ భూతాలు అయిన నీరు నిప్పు గాలి భూమి అనే నాలుగు ప్రకృతి శక్తులను ప్రేరణగా తీసుకుని దర్శకుడు క్రాంతి మాధవ్ విజయ్ కోసం నాలుగు లవ్ స్టోరీలను క్రియేట్ చేసినట్లు నిన్న విడుదలైన ఈ మూవీ టీజర్ ను బట్టి అర్ధం అవుతోంది. కేవలం హీరో పాత్రను మాత్రమే కాకుండా హీరోయిన్స్ పాత్రలను కూడ చాల డిఫరెంట్ గా ఈ మూవీలో క్రాంతి మాధవ్ డిజైన్ చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :