కరీంనగర్ జిల్లా గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన వేడుకలు శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి గన్నేరువరం ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్, ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ అవరణంలో ఎస్సై ఆవుల తిరుపతి తో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఎస్ఐకి పూల మొక్క అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎస్సై ఆవుల తిరుపతి జన్మదినం సందర్భంగా తోట కోటి యువసేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఎస్సై ఆవుల తిరుపతిని శాలువాతో సన్మానించిన టిఆర్ఎస్ యువ నాయకులు జీల కుమార్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు