కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఆదివారం సాయంత్రం గుండ్లపల్లిలో పెట్రోలింగ్ చేస్తున్న గన్నేరువరం ఏఎస్ఐ దేవేందర్ , కానిస్టేబుల్స్ సంపత్, ముస్తఫా, HG వెంకటేష్ హైవే పై పడి ఉన్న 70 సంవత్సరాల తిమ్మాపూర్ మండలం జుగుండ్ల కి చెందిన మల్లయ్య అనే వృద్ధుడిని చూసి పక్కకు తీసుకొచ్చి అతని వివరాలు కనుకుని అతని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. గ్రామస్థులు పోలీసులను అభినందించారు