contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చంద్రబాబుకి అంత సీన్ లేదు.. నన్ను సస్పెండ్ చేసేదేంది : వల్లభనేని వంశీ

విజయవాడ గన్నవరం : ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడ్డ విషయం తెలిసిందే. విషయం తెలిసిందే. ఈ విషయమై స్పందించాలని కోరిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడు నన్ను  సస్పెండ్ చేసేదేంది. చంద్రబాబునాయుడు ఎక్కువ ఊహించుకోకుండా తక్కువ మాట్లాడితే మంచిదని సూచించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించిన తర్వాత సస్పెండ్ చేయడమేంటన్న  వంశీ . వాళ్ల పరువు వాళ్లు కాపాడుకోవడానికేనని అన్నారు.  ‘చంద్రబాబునాయుడు నన్ను సస్పెండ్ చేసేందేంటి, అంత సీన్ లేదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :