contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

జగన్ గారు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్థిల్లండి : వి.సుధాకర్ – జాతీయ అధ్యక్షులు – ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ – ఇండియా

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన పుట్టిన రోజు వేడుకలను సీఎం జరుపుకుంటున్న సందర్భంగా సుధాకర్ ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని పంపారు. ‘మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి’ అంటూ సుధాకర్ తన అభినందనలు తెలియజేశారు.

@ysjagan On this special day, i wish you all the very best, all the joy you can ever have and may you be blessed abundantly today, tomorrow and the days to come! May you have a fantastic birthday and many more to come… HAPPY BIRTHDAY!!!! pic.twitter.com/sMyIO309nV

— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) December 21, 2019

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :