టర్కీలో భారీ భూకంపం సంభవించింది . భూకంపం ఉదయం 5 గంటల సంభవించింది. భూకంపం కారణంగా వందల సంఖ్యల జనాలకు నష్టం వాటిల్లింది . రిక్టర్ స్కెల్ పై 6.5 గా తీవ్రత నమోదు అయింది . భూకంపం గాజింటెప్ పట్టణానికి 218 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు తెలుస్తోంది. భూమి అడుగున 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు . టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ అధికారులను అత్యవసర సేవలు అందించాలి ఆదేశించారు. అటు టర్కీకి అవసరమైన సాయం అందించేందుకు ఈజిప్టు దేశం కూడా ముందుకొచ్చింది .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference