contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణ

తెలంగాణ లో ఆలస్యంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన ఫలితాలు మాత్రం త్వరగానే విడుదల చేసారు . తెలంగాణ లో అన్ని జిల్లాలలో తెరాస పార్టీ ఆధిపత్యాన్ని కనబరిచింది. ఆ తరవాతి స్థానంలో కాంగ్రెస్ , భాజపా ఉన్నాయి ఉన్నాయి . 80 మున్సిపటిలా వరకు తెరాస చేతికి వచ్చాయి.

తెరాస అనుకున్న విధంగానే
రాజన్న సిరిసిల్ల
మెదక్
ఆదిలాబాద్
ఖమ్మం
వికారాబాద్
సంగారెడ్డి
సుమారు అన్ని జిల్లాలలో తెరాస జండా ఎగురవేశాయి .
తెరాస మాత్రం ఈసారి 120 కి 100 స్థానాలలో గెలిచి తన స్థానాన్ని పదిలం చేసుకుంటా అనే ధీమాతో ఉంది

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :