తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ క్యాలెండర్ కల్వకుర్తి ఆర్.డి. ఓ. ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఖాదర్, కల్వకుర్తి అధ్యక్షులు మహమ్మద్ అలీ. TNGOS అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, అబ్దుల్ కరీం ,ముఖ్య సలహాదారులు సుల్తాన్, అబ్దుల్ ఖదీర్, ప్రధాన కార్యదర్శి రావూఫ్,
ట్రెజరర్ నజీర్, వర్కింగ్ అధ్యక్షుడు ప్రసాద్ మరియు కల్వకుర్తి వైస్ చైర్మన్ ఎండి షాహిద్ సయ్యద్ తాహెర్ ,మైనారిటీ ఉద్యోగస్తులు, TNGOS యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.