కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన న్యాత రాయనర్సు ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాన్ని శుక్రవారం భారతీయ జనతా పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు , వారి కుమారుడు న్యాత శంకర్ ను పరామర్శించి 50 కేజీల బియ్యం వెయ్యి రూపాయలు అందజేశారు ఆయన వెంట మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, ఒకటో బూత్ అధ్యక్షుడు జాలి శ్రీనివాస్ రెడ్డి, వెదిరే అజయ్ , బుర్ర సత్యనారాయణ గౌడ్, మునిగంటి సత్తయ్య, తదితరులు ఉన్నారు.