contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన ముత్యాల జగన్ రెడ్డి


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె మరియు కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపుమేరకు ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని బిజెపి జిల్లా నాయకులు ముత్యాల జగన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు బూట్ల జగన్ మోహన్, పంబాల రాజశేఖర్, ముత్యాల ప్రణయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :