కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని బుధవారం క్యాంపు కార్యాలయంలో మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నెటఫీమ్ ఇర్రిగేషన్ 2020 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో గన్నేరువరం మాజీ జడ్పీటీసీ, సర్పంచ్ జువ్వాడి మన్మోహన్ రావు, నెటఫీమ్ డిస్ట్రిబ్యూటర్ రాసురి మల్లికార్జున్,విజయ భాస్కర్,శ్రీ హరిప్రసాద్,మంకాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.