contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

న్యూఢిల్లీ స్కూల్ విద్యార్థులు వెళ్తున్న బస్సు బోల్తా : పరిస్థితి విషమం

న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని నారాయణ ప్రాంతంలో ఈరోజు ఉదయం పిల్లలతో వెళుతున్న స్కూలు బస్సును డీటీసీకి చెందిన క్లస్టర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో స్కూలు బస్సు బోల్తా పడింది. ఉదయం 7 గంటల సమయంలో విద్యార్థులను ఎక్కించుకుని బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :