contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

పలు చోట్ల మున్సిపల్ ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసిన BJP

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఈ సారి భాజపా భారీ ప్రతిభ కనబరచింది . ఈ ఎన్నికలలో పలు చోట్ల కాంగ్రెస్ ను వెన్నక్కి నెట్టి ఎన్నికల హోరు కి పరుగులిడింది . పోస్టల్ బ్యాలెట్ లో 14 లో 8 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసింది .  అదే  కాకుండా కొన్ని చోట్ల తెరాస కి , కొన్ని చోట్ల ఎంఐఎం కి షాక్ ఇచ్చి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంది .  ఈ విధంగా చుస్తే బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ఇకపై భారీగానే ప్రభావం చేపే అవకాశాలు కనిపిస్తున్నాయి .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :