contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

పవన్ తో క్రిష్ మూవీ…..

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఒక సినిమాను ప్లాన్ చేశాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. దొంగ పాత్రలో పవన్ కనిపిస్తాడనే టాక్ బయటికి వచ్చింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుందనేది తాజా సమాచారం. ఇక పవన్ కనిపించేది కూడా సాధారణమైన దొంగగా కాదు .. కోహినూర్ వజ్రాన్ని కాజేయడానికి ప్రయత్నించే ఘరానా దొంగగా అని తెలుస్తోంది.కథ అంతా కూడా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :