కరీంనగర్ జిల్లా: పోలీస్ కమీషనర్ వి బి కమలాసన్ రెడ్డి ఐపిఎస్ – డిఐజి అదేశాల మేరకు రోడ్డు భద్రత డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రేమలు మోసాలు అత్యలు.ఆత్మహత్యలు.మహిళల రక్షణ100 సీసీ కెమెరాల ఉపయోగం గురించి అవగాహన కార్యక్రమంలో మానకొండూర్ మండలం ఊటూర్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాబృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాబృందం ద్వారా మనగ్రామం లో కనీసం కళా బృందం ప్రోగ్రాం చేసినందుకు ఒక్కరు మారిన కృషి పలించినట్లు అన్నారు సిఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డుపై బైక్ పై ప్రయాణించే వారు చాల చక్కగా హెలిమెంట్ పెట్టుకొని నడపాలని ఉదాహరణగా వరంగల్ లో ఒక వ్యక్తి హెలిమెంట్ పెట్టుకొని నడపడం వలన అతనికి యాక్షడెంట్ జరిగింది. శరీరం అంతా గాయలే కాని ఒక్క తలకు మాత్రం ఏమి గాయాలు కాలేదని తను స్వయంగా వీడియో చేసిన ఈ వీడియోను సిఐ ప్రజలకు తన సెల్ ఫోన్లో చూపించినారు నేరాలు గురించి ఒక్కసారి వివరంగా తెలిపినారు ఊటూర్ గ్రామ ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి వివరించి చెప్పారు తాగి బండి నడిపితే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మద్యం తాగి బైక్ నడిపే వారిని మేము పట్టుకోవడం మంచిదేనా.. కదా.. అని ప్రజలను అడిగినా సిఐ ప్రజలు కుడా చాల మంది ఆలా తాగి నడిపిన వారిని పట్టుకొని శిక్షించడం. కేసులు చేయడం మంచిదే అన్నారు ఇలా చేయడం వలన చాల వరకు ప్రమాదాలు జరగకుండా కపాడవచ్చునని ప్రజలు అన్నారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మానకొండూర్ సిఐ బి సంతోష్ కుమారు. పోలీస్ కళా బృందం.మరియు గ్రామ. సర్పంచ్.సుదర్శన్ ఉప సర్పంచ్ రేమీడి. శ్రీనివాస్ రెడ్డి.ఎంపిటిసి గోపు మమత శ్రీనివాస్ రెడ్డి. గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.