contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ప్రియా డైరీ, చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును సందర్శించిన శ్రీ రామకృష్ణ హై స్కూల్ విద్యార్థులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీ రామకృష్ణ హై స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా బుధవారం తిమ్మాపూర్ మండలం ఇందిరా నగర్ లోని ప్రియా మిల్క్ ఫ్యాక్టరీ ని సందర్శించారు ఈ సందర్భంగా క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ మంజుల విద్యార్థులకు పాలను ఏ విధంగా పాశ్చరైజేషన్ చేస్తా రో వివిధ పాల ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేస్తారు విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది అనంతరం తిమ్మాపూర్ లోని కృష్ణమ్మ నేని వెంకటరామారావు చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ విద్యార్థులు సందర్శించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఫీల్డ్ ట్రిప్ ల ద్వారా ప్రత్యక్ష అనుభవం కలుగుతుందని అందుకోసమే వీటిని నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో DTC పుప్పాల శ్రీనివాస్ ఎం వి ఐ ఫారుక్ ఇన్స్ట్రక్టర్ జయ శ్రీనివాస్ ప్లాంట్ మేనేజర్ బి నాయక్ క్వాలిటీ మేనేజర్ మంజుల సూపర్వైజర్ రాం గోపాల్ రెడ్డి శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ ఉపాధ్యాయులు గరిగే రవీందర్ చంద్రమౌళి ప్రసన్న రెహానా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :