contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఫర్టిలైజర్-ఫెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి కిరణ్మయి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని 13 ఫర్టిలైజర్-ఫెస్టిసైడ్స్ షాపులను బుధవారం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి సందర్శించారు ఇందులో భాగంగా షాపులోని ఎరువులను విత్తనాలను తనిఖీ చేశారు ఆమె మాట్లాడుతూ ఈ రబీ సీజన్ కు సంబంధించి అవసరమయ్యే విత్తనాలు ఎరువులు రైతులకు సరిపడే విధంగా అందుబాటులో ఉంచాలని డీలర్లకు తెలియజేశారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :