కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని శుక్రవారం అర్థరాత్రి చొక్కారావుపల్లి గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా బహిరంగ ప్రదేశంలో మధ్యపానం సేవిస్తున్న 10 మంది యువకులకు గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి పట్టుకొని శనివారం యువకులకు కౌన్సిలింగ్ చేసి పది మందిపై పెటీ కేసు నమోదు చేశారని తెలిపారు అనంతరం పోలీస్ స్టేషన్ అవరణంలో ఎస్సై మాట్లాడుతూ మండలంలో బహిరంగంగా మధ్యపానం చేస్తే
అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటమని అన్నారు.