contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మరణం లేని మహా శక్తి అంబేద్కర్ :వి.సుధాకర్ అధ్యక్షులు ప్రింట్ & ఏలక్ట్రానిక్ మీడియా (PEMRAINDIA)

ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ కు ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మిడియా (PEMRAINDIA) జాతియ అధ్యక్షులు నివాళులర్పించారు. మరణం లేని  మహా శక్తి, రాజ్యాంగ నిర్మాత , బలహీన  వర్గాల ఆరాధ్య దైవం   డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చెసారు .

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్  కాలం నదుస్తుందని , ఇలాంటి పరిస్తితుల్లొ ప్రభుత్వాలు పేద మధ్యతరగతి కుటుంబాలను ద్రుస్టిలో పెట్టుకొవాలని కొరారు . ఎంతోమంది పేద కుటుంబాల ఆకలి  కేకలు , ఆకలి చావులు వార్త పత్రికలలో చుస్తున్నమని విచారం వ్యక్తం చెసారు . ఎంతో మంది వలస కార్మికుల ముఠా మేస్త్రులు చేతులెత్తేసి ఫొన్లు స్విచ్హ్ ఆఫ్ లో పెట్టి వారి కుటుంబాలతో ఉంటున్నారు కాని నమ్మి వచ్హిన కార్మికుల కుటుంబాలు  మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు , మరికొందరు ఆత్మహత్యలకు పాలుపడుతున్నరు, మరికొందరు వారి స్వంత గ్రామాలకు వెలుతూ మార్గమధ్యంలొ చనిపొతున్నారు .

ఇకనైన ప్రభుత్వాలు ఎక్కడైతే ఆకలి కెకలు వినిపిస్తున్నయో  అక్కడ పట్టెడు అన్నం పెట్టగలిగే  భరోసా ఇవ్వగలితే ఆకలి చావులు , ఆకలి కేకలు తగ్గుతాయని వి.సుధాకర్ అన్నరు

కనీసం ఈరోజైన ప్రభుత్వాలు , నాయకులు అంబేడ్కర్ జయంతి నాడు ఈ కారోనా లాక్ డౌన్ కాలం లో నిరుపేద కుటుంబాలను గుర్తించి పట్టెడు మెతుకులు అందేలా చుడాలని కోరారు  

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :