కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి యువ వాహిని యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువ వహిని యూత్ అధ్యక్షుడు అట్టికం తిరుపతి గౌడ్,ఉపాధ్యక్షుడు గుంటుక శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు