contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రంజీ ట్రోఫీ 2019-20 సీజన్‌లో హైదరాబాద్‌ క్రికెట్ జట్టు మొదటి విజయం

దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2019-20 సీజన్‌లో హ్యాట్రిక్‌ పరాజయాలతో సతమతమవుతున్న హైదరాబాద్‌ క్రికెట్ జట్టు ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. గత మూడు పరాజయాల తర్వాత ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి కేరళపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఎలైట్‌ గ్రూప్-ఏలో భాగంగా సోమవారం హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో చివరి రోజు ఆటలో హైదరాబాద్ ఆటగాళ్లు అదరగొట్టారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :