contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

రైతులకు పాస్ పుస్తకాలను అందజేసిన తహసీల్దార్ రమేష్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు వివరాలు ఇలా ఉన్నాయి గన్నేరువరం 37 గోపాల్ పూర్ 3 మాదాపూర్ 8 ఖాసీంపెట్ 1 పారువెల్ల 1 మైలారం 5 హన్మజీపల్లె 8 జంగపల్లి 6 గునుకుల కొండాపూర్ 11 మండలంలోని మొత్తం 80 పాస్ పుస్తకాలు రెవెన్యూ కార్యాలయానికి వచ్చాయని పాస్ బుక్కు రానివారు నేరుగా రెవెన్యూ కార్యాలయానికి వచ్చి తీసుకు వెళ్లాలని తాసిల్దార్ రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కమోరోద్దీన్ ఉన్నారు.

 

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :