contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రోడ్డు ప్రమాదంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ తలకు తీవ్ర గాయాలు – ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం 16 – 06 – 2021 అనగా నిన్న సాయంత్రం మండలంలోని చకలివాని పల్లె జూనియర్  పంచాయతీ కార్యదర్శి రాజేందర్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది సమాచారం అందిన వెంటనే  జేపీఎస్ – డీపీఓ వీర బుచ్చయ్య కరీంనగర్ లోని లక్ష్మి నరసింహ న్యూరో హాస్పిటల్ లో అడ్మిట్ చేసి రాత్రి రెండు గంటల వరకు అక్కడే ఉండి సర్జరీ చేయించారు ఇప్పటికే 2 లక్షల పైన ఖర్చు అయినవి , తలలో రక్తం గడ్డ కట్టి కోమా లోకి వెళ్ళిపోయరు రాజెందర్ కు 44 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది సగం జీవితం రాజేందర్ ఉద్యోగం కోసమే కష్ట పడ్డాడు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు , రాజేంద్ర కు సెక్రటరీ ల తరపున ,అధికారుల తరపున గ్రామ పాలక వర్గాల తరపున ఆర్థిక సాయం అందిస్తున్నారు దయచేసి ఎవరైనా ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వస్తే 

 +91 98481 28680 (phone pay google pay)

 shekar

 Karimnagar district junior Panchayat secretary Treasury  సహాయం చేయగలరు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :