లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో లయన్ డిస్టిక్ గవర్నర్ డా. శ్రీ రేకులపల్లి విజయ జన్మదినం సందర్భంగా గన్నేరువరం లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు లయన్స్ సభ్యులు కలిసి గ్రామ పంచాయితీ సిబ్బందికి మరియు పేదలకు బెడ్ సీట్ లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈకార్యక్రమంలో జీల ఎల్లయ్య,తేళ్ల భాస్కర్,ముడికే బాలరాజు,బోయిని అంజయ్య, బోయిని బాలయ్య, బుర్ర జనార్దన్ గౌడ్, పురుషోత్తం కిషన్ గౌడ్, సందవేని ప్రశాంత్, లియో క్లబ్ అధ్యక్షుడు గంట గౌతమ్, శివ సాయి, రాపోలు అనిల్, ఆంజయ్య, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.