contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్ : హైదరాబాద్ , మహబూబనగర్ లో మల్టిప్లెస్ ల నిర్మాణం

 విజయ్ దేవరకొండ సరైన భాగస్వాములు దొరకడంతో వారి సహాయంతో మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ రంగంలో మహేష్‌, ప్రభాస్ ప్రవేశించారు. ప్రభాస్ బీమవరంలో మల్టీప్లెక్స్ థియేటర్‌ని నిర్మిస్తే, మహేష్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే.తాజాగా డిస్ట్రిబ్యూషన్ రంగంతో పాటు ఎగ్జిబిటర్‌గా వున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ థియేటర్స్‌ని ప్రారంభిస్తున్నారని, దీనికి ఏవీడీ అనే పేరుని నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఒక మల్టీప్లెక్స్‌ని, మహబూబ్ నగర్ సిటీలో మనో మల్టీప్లెక్స్‌ని నిర్మిస్తున్నారట. ఈ రెండు మల్టీప్లెక్స్‌లు సమ్మర్‌కి బిఫోరే పూర్తి చేసి ఓపెన్ చేయాలని విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నారట.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :