శేఖర్ కమ్ముల తన సినిమాకు ” లవ్ స్టోరీ ” అని ఫిక్స్ అయ్యారు . నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఫ్రెష్ లవ్ స్టోరీగా శేఖర్ కమ్ముల తీర్చిదిద్దుతున్నారు. ఇందులో టైటిల్ సినిమాలోని ఎమోషన్ లవ్ ను టచ్ చేయబోతున్నారు. అలాంటి ట్రీట్మెంట్ ఈ సినిమాలో కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. . కానీ టాలీవుడ్ లో సెంటిమెంట్ ఉన్నది. విషాదాంతమైంది ఎండింగ్స్ తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. మరి ప్రేక్షకులకు అర్ధమయ్యేలా ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference