ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా శ్రీలక్ష్మీ నరసింహా స్వామి గల్ఫ్ సేవసమితి బెజ్జంకి వారి బృందం గుండారం గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు మహమ్మద్ సలాఉద్దీన్ కు ఆక్సిడెంట్ జరిగిన విషయం తెల్సుకొని అతని కుటుంబానికి 12000/- రూపాయలు నగదు ఆర్థిక సహాయం చేసారు .
ఈకార్యక్రమంలో వ్యవస్థాపకులు వేముల శంకర్, అధ్యక్షుడు గైని సురేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఎల్లయ్య మారుపాక, ప్రధానకార్యదర్శి బి భాగ్యశ్రీ, కార్యదర్శి గుంటి శ్రీనివాస్,సహాయకార్యదర్శి
బోనగిరి రాజేందర్, సలహాదారుడు చట్లపల్లి లక్ష్మి రాజాం, నల్లగొండ బాబు, సభ్యులు దుబ్బాసి కృష్ణ,రాంపురి రాజశేఖర్,మహేష్ రజక,బామాండ్ల బాబు తడుకపెల్లి రమేష్,లింగాల నరేశ్ తదితరులు పాల్గొన్నారు