సాంబయ్య పల్లె గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి
October 11, 2020
4:34 pm
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్య పల్లె గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం బతుకమ్మ చీరలు సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పురంశెట్టి బాలయ్య వార్డు సభ్యులు కోఆప్షన్ సభ్యులు మరియు వివో సంఘం అధ్యక్షులు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు