సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బందులో భాగంగా నల్లబ్యాడ్జీలతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల ప్రభుత్వ పాఠశాలలో విధులకు హాజరు కావడం జరిగిందని ఈ సందర్భంగా హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలు ఉదాసేనంగా వివరిస్తున్నాయి అని అన్నారు ఓవైపు జూదం చట్టప్రకారం నేర మనసుని జూదం లాంటి నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగులు కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు అదేవిధంగా పిఆర్సి అమలులో జాప్యం ఉపాధ్యాయులకు ప్రధాన వృత్తులు కల్పించడంలో ప్రభుత్వం మనమేషాలు లెక్కించడం తగదన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బుచ్చిరెడ్డి యుటిఎఫ్ నాయకులు చుక్కయ్య, శ్రీనివాస్, ప్రేమ లత, వర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.