contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హస్టల్ ను సందర్శించిన టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని షేడ్యూల్ కులాల వసతి గృహాం( బాయ్స్ హాస్టల్ ) లో రాత్రి భోజనాన్ని పరిశీలించి అనంతరం స్నానాల గదులను పరిశీలించిన టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్ అనంతరం విధ్యార్థుల తో మాట్లాడారు ఏ విధం గా ఆహరం అందిస్తున్నరో అడిగి తేలుసుకున్నారు అనంతరం పిల్లల కు నాణ్యమైన ఆహరం అందించాలని ప్రభుత్వం ప్రవేశపేడుతున్న అన్ని రకాల ఆహర పదార్థాలను మేను ప్రకారం పిల్లలకు అందించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో యువజన సభ్యులు గూడాల సురేష్ రాము,సతీష్,వంశి తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :