contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హీరో నితిన్ పెళ్లి ఏప్రిల్ 16…?

హీరో నితీష్ ఈ మధ్య హిట్ ల మీద హిట్ లు కొడుతూ సినిమా ల మీద సినిమాలు చేస్తూ ఉన్నాడు . త్వరలో రష్మిక తో నటించిన “భీష్మ ” సినిమా విడుదల కాబోతుంది . అదాల ఉంటె  ఇన్నేళ్లయినా తెలుగు సినిమా హీరో లలో బ్యాచిలర్ గ ఉన్నా హీరోలలో నితిన్ ఒకడు . కానీ ఇప్పుడు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు . ఏప్రిల్ 16 తన వివాహం జరగబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం . దుబాయ్ లో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . వధువు పేరు షాలిని. తాను యూకే లో ఎంబీఏ  చేసిందని పలువురు సమాచారం చర్చించుకుంటున్నారు .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :