contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లేవారికి కీలక సూచనలు

హైదరాబాద్ హాస్టల్ లో ఉన్న విద్యార్థులు ఉద్యోగులు ప్రవేట్ వర్కర్లు లు సొంత ఊర్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు అయితే కేవలం బైక్ కారు ఉన్న వాళ్ళకే ఈ అవకాశం కల్పించారు ఇందుకోసం స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి బైక్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ మిగతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది అప్పుడు 24 గంటలు అనుమతిస్తూ సర్టిఫికెట్ ఇస్తారు ఊర్లకు వెళ్తుండగా ఎవరైనా అడ్డుకుంటే ఈ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :