contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు … చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు ఇవే!

 

కరోనా  వైరస్ పంజా విసురుతున్న తరుణంలో… బ్లాక్ ఫంగస్ వ్యాధి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని బారిన పడిన వారు కంటి చూపును కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలు దీనిపై దృష్టి సారిస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే… ఈ ఫంగస్ ట్రీట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చింది. అంతేకాదు రాష్ట్రంలోని పలు కీలక ప్రభుత్వాసుపత్రుల్లో దీని ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు చేసింది.

ఏపీలో బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రులు ఇవే:

అనంతపూర్  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)

ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి

స్విమ్స్, తిరుపతి

జీజీహెచ్, కాకినాడ

జీజీహెచ్, గుంటూరు

జీజీహెచ్ (రిమ్స్), కడప

జీజీహెచ్, విజయవాడ

గవర్నమెంట్ రీజినల్ ఐ ఆసుపత్రి, కర్నూల్

జీజీహెచ్, కర్నూలు

జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు

జీజీహెచ్ (ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల), నెల్లూరు

జీజీహెచ్, శ్రీకాకుళం

ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం

గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం

ప్రభుత్వ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి (ఆంధ్ర మెడికల్ కాలేజి)

కింగ్ జార్జ్ ఆసుపత్రి, విశాఖపట్నం

విమ్స్, విశాఖపట్నం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :