contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

క్రికెట్ ను కమెర్షియల్ చేసే యోచనలో ముందడుగు : టెస్ట్ క్రికెట్ లో భారీ మార్పులు

క్రికెట్ ను కమెర్షియల్ చేసే యోచనలో ముందడుగు వేయనున్న ICC. అందులో భాగంగా ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే2023లో తీసుకురావాలనే నిచ్చయంతో ఉంది. త్వరలోనే దీనిపై ఓ కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. బీసీసీఐ ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నిర్ణయం కొత్త తీసుకుంది కాదు గతంలో ఇంగ్లాండ్ , ఐర్లాండ్ మధ్య నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లోనూ సౌతాణాఫ్రికా, జింబాబ్వేలు జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్‌ నిర్వహించింది. ఈ మ్యాచ్‌లు సక్సెస్ కావడంతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ దిశగా ఐసీసీ అడుగులు వేస్తోంది. క్రికెట్ ఆడే పలు దేశాల్లో టీ20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్ లో మరిన్ని టెస్టు మ్యాచులు ఆడే అవకాశం ఉంది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :